ETV Bharat / state

తెలంగాణ విశ్వవిద్యాలయంలో తీజ్​ వేడుకలు - Telangana University

నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో తీజ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

తెలంగాణ విశ్వవిద్యాలయంలో తీజ్​ వేడుకలు
author img

By

Published : Aug 30, 2019, 12:47 PM IST

నిజామాబాద్​ జిల్లా డిచ్​పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో తీజ్​ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తీజ్​ వేడుకలు ఘనంగా జరిగాయి. తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి చివరి రోజు తీజ్​ బుట్టలను నిమజ్జనం చేశారు. విద్యార్థులు కోలాహలంగా లంబాడీ పాటలు పాడుతూ... నృత్యాలు చేశారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్టర్ బలరాములు, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

తెలంగాణ విశ్వవిద్యాలయంలో తీజ్​ వేడుకలు

ఇదీ చూడండి:పర్యావరణహితం: మొక్కగా మారే బొజ్జ గణపయ్య

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.