రెమ్డెసివిర్ ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయించడంతో పాటు బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ కమిటీ అప్రమత్తమైంది. నగరంలోని పలు ప్రైవేటు కొవిడ్ ఆస్పత్రుల్లో తనిఖీలు చేపట్టారు.
ఆయా ఆస్పత్రుల్లో రెమ్డెసివిర్ వినియోగంపై రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ అధికారులు శ్రీనివాస్, ప్రవీణ్, హేమలత తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్: రాష్ట్ర, జాతీయ పరీక్షల పరిస్థితి ఇదీ.!