ETV Bharat / state

5రోజుల్లో పసుపుబోర్డు తేస్తామన్న అర్వింద్​ ఎక్కడ? - students jac protest at nizamabad

నిజామాబాద్​ జిల్లా కలెక్టరేట్​ ఎదుట విద్యార్థుల జేఏసీ ధర్నా చేపట్టింది. గెలిచిన ఐదు రోజుల్లోనే పసుపుబోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పిన ఎంపీ అర్వింద్​ను... పసుపుబోర్డు ఎక్కడ అని ప్రశ్నించారు.

students-jac-protest-at-nizamabad
students-jac-protest-at-nizamabad
author img

By

Published : Dec 18, 2019, 3:07 PM IST

నిజామాబాద్​లో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఎంపీ ధర్మపురి అర్వింద్​ ఫోటోకి కొమ్ములు పెట్టి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గెలిచిన ఐదు రోజుల్లోనే పసుపుబోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పిన అర్వింద్​... ఇప్పుడు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. జిల్లాలోని కలెక్టరేట్​ ఎదుట ధర్నా చేపట్టారు.

5రోజుల్లో పసుపుబోర్డు తేస్తామన్న అర్వింద్​ ఎక్కడ?

రైతులకు కార్లు ఉన్నాయంటున్న ఎంపీకి ఎన్నికల్లో ఆ విషయం గుర్తుకు రాలేదా అని ధ్వజమెత్తారు. బాండ్​పేపర్​ మీద పసుపు బోర్డు 5రోజుల్లో తెస్తామని చెప్పి సంవత్సరం గడుస్తున్నా...స్పందించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. డిసెంబర్​ 31 వరకు పసుపు బోర్డు తీసుకురాకపోతే... ఎంపీ పదవికి రాజీనామా చేయాలని విద్యార్థి జేఏసీ డిమాండ్​ చేసింది.

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.