నిజామాబాద్ జిల్లా బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 8 మండలాల్లో బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమై ఉంది. బోధన్‌లోని స్థానిక ప్రైవేట్ కళాశాలలో బాక్సులను భద్రపరిచారు. కళాశాల ప్రాగణంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకున్నారు. ప్రతి గది వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రాంగణంలో అగ్నిమాపక సిబ్బంది కూడా అందుబాటులో వున్నారు.
బ్యాలెట్ బాక్సులపై పటిష్ఠ నిఘా - revenue
రెండో విడత ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పటిష్ఠ బందోబస్తు మధ్య అభ్యర్థుల భవితవ్యాన్ని నిక్షిప్తం చేశారు.
పటిష్ఠ నిఘా
నిజామాబాద్ జిల్లా బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 8 మండలాల్లో బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమై ఉంది. బోధన్‌లోని స్థానిక ప్రైవేట్ కళాశాలలో బాక్సులను భద్రపరిచారు. కళాశాల ప్రాగణంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకున్నారు. ప్రతి గది వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రాంగణంలో అగ్నిమాపక సిబ్బంది కూడా అందుబాటులో వున్నారు.
Intro:TG_NZB_01_11_STRONG_ROOM_VADDA_BANDOBASTU_AV_C8
()
రెండవ విడత స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 8 మండలాల్లోని 220 మంది ఎంపీటీసీ, 23 మంది జడ్పీటీసీ అభ్యర్థుల భవితవ్యం బోధన్ లోని స్థానిక ప్రైవేట్ కళాశాలలో భద్రపరిచారు. కళాశాల ప్రాగణంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకున్నారు. ప్రతి గది కి ఎదురుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రాగణంలో అగ్నిమాపక సిబ్బంది కూడా అందుబాటులో వున్నారు.
Body:TG_NZB_01_11_STRONG_ROOM_VADDA_BANDOBASTU_AV_C8

Conclusion:TG_NZB_01_11_STRONG_ROOM_VADDA_BANDOBASTU_AV_C8