నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఖిల్లా డిచ్పల్లి గ్రామంలో యోగా శిక్షణ తరగతులను టీఎస్ఎస్పీ ఏడవ బెటాలియన్ కమాండెంట్ సాంబయ్య ప్రారంభించారు. కర్నూలుకు చెందిన ప్రముఖ యోగా గురువు బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులు పది రోజులపాటు కొనసాగుతాయని ఆయన తెలిపారు. గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమాండెంట్ సత్య శ్రీనివాస్ రావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
యోగా శిక్షణ తరగతులు ప్రారంభం - yoga
నిజామాబాద్ జిల్లా ఖిల్లా డిచ్పల్లి గ్రామంలో యోగా శిక్షణ తరగతులను టీఎస్ఎస్పీ ఏడవ బెటాలియన్ కమాండెంట్ సాంబయ్య ప్రారంభించారు.

యోగా శిక్షణ తరగతులు ప్రారంభం
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఖిల్లా డిచ్పల్లి గ్రామంలో యోగా శిక్షణ తరగతులను టీఎస్ఎస్పీ ఏడవ బెటాలియన్ కమాండెంట్ సాంబయ్య ప్రారంభించారు. కర్నూలుకు చెందిన ప్రముఖ యోగా గురువు బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులు పది రోజులపాటు కొనసాగుతాయని ఆయన తెలిపారు. గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమాండెంట్ సత్య శ్రీనివాస్ రావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
యోగా శిక్షణ తరగతులు ప్రారంభం
యోగా శిక్షణ తరగతులు ప్రారంభం
tg_nzb_04_10_yoga_tharagathulu_av_TS10108
( ). నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం లోని ఖిల్లా డిచ్ పల్లి గ్రామంలో యోగా శిక్షణ తరగతులను టీఎస్ఎస్పి ఏడవ బెటాలియన్ కమాండెంట్ సాంబయ్య ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ.. కర్నూలుకు చెందిన ప్రముఖ యోగా గురువు బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులు పది రోజులపాటు కొనసాగుతాయని, గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమాండెంట్ సత్య శ్రీనివాస్ రావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.