పదిహేను రోజుల నుంచి తెరిచి ఉన్న శ్రీరాంసాగర్ గేట్లను ఈరోజు ఉదయం అధికారులు మూసివేశారు. ఎగువ నుంచి ప్రవాహం తగ్గడం వల్లే మూసివేశామని తెలిపారు. ప్రస్తుతం ఎస్సారెస్పీ ఇన్ఫ్లో 10 వేల క్యూసెక్కులు ఉంది.
ఎస్కేప్ గేట్ల ద్వారా 2500 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి వదులుతున్నారు. కాకతీయ కాల్వ ద్వారా 5500 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.
- ఇదీ చూడండి : వీర శునకానికి త్వరలో డొనాల్డ్ ట్రంప్ ఆతిథ్యం