ETV Bharat / state

కన్నుల పండువగా ముగిసిన శ్రీలక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

నిజామాబాద్ జిల్లా భీమ్​గల్​ మండల కేంద్రంలో శ్రీలక్ష్మినరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆలయం దిగువన ఉన్న వీధుల్లో రథోత్సవం నిర్వహించారు. అశేష జనవాహిని మధ్య మంగళ వాయిద్యాలతో అట్టహాసంగా ఉత్సవాలు జరిపారు.

Srilakshmi Narasimhaswamy Brahmotsavalu as the festival of the eyes in nizamabad district
కన్నుల పండుగగా ముగిసిన శ్రీలక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
author img

By

Published : Nov 29, 2020, 10:50 PM IST

Updated : Nov 30, 2020, 5:19 AM IST

నిజామాబాద్ జిల్లా భీమ్​గల్ మండల కేంద్రంలోని శ్రీలక్ష్మి నరసింహస్వామి రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. పచ్చని కొండల మధ్య వెలసి ఉన్న స్వామివారి బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.

కన్నుల పండుగగా ముగిసిన శ్రీలక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

ఆలయం దిగువన ఉన్న ప్రధాన వీధుల్లో రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు జిల్లావ్యాప్తంగా అశేష జనవాహిని తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

ఇదీ చూడండి:ముగిసిన గ్రేటర్ ఎన్నికల ప్రచారం.. మొదలైన తాయిలాల పర్వం

Last Updated : Nov 30, 2020, 5:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.