sri ram sagar project in nizamabad district: నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 74,410క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నుంచి 18 ప్రధాన గేట్ల ద్వారా 62,400 క్యూసెక్కులు నీటిని వదులుతున్నారు. దీంతో ఎస్కెప్ గేట్ల ద్వారా 4,000 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 4,000 వరద క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు.
ఇవీ చదవండి: