నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలో శ్రీరామ యూత్ సభ్యులు బిక్షాటన చేశారు. మొన్న జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో భాజపా ఎంపీటీసీలు తెరాసకు మద్దతు తెలపడాన్ని నిరసిస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. కమలం పార్టీ ఎంపీటీసీలు తెరాసకు అమ్ముడు పోయారని యూత్ సభ్యులు మండిపడ్డారు.
శ్రీరామ యూత్ సభ్యుల బిక్షాటన - శ్రీరామ యూత్
భాజపా తరఫున గెలిచిన ఎంపీటీసీలు తెరాసకు మద్దతు తెలపడాన్ని నిరసిస్తూ... నవీపేట్లోని శ్రీరామ యూత్ సభ్యులు బిక్షాటన చేపట్టారు.
బిక్షాటన
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలో శ్రీరామ యూత్ సభ్యులు బిక్షాటన చేశారు. మొన్న జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో భాజపా ఎంపీటీసీలు తెరాసకు మద్దతు తెలపడాన్ని నిరసిస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. కమలం పార్టీ ఎంపీటీసీలు తెరాసకు అమ్ముడు పోయారని యూత్ సభ్యులు మండిపడ్డారు.
sample description