ETV Bharat / state

పోచారానికి మాతృవియోగం - spekaer

సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి మాతృవియోగం. సంతాపం తెలిపిన ముఖ్యమంత్రి. ఇవాళ మధ్యాహ్నం బాన్సువాడ మండలం పోచారంలో అంత్యక్రియలు.

పోచారంకు మాతృవియోగం
author img

By

Published : Feb 6, 2019, 8:26 AM IST

Updated : Feb 6, 2019, 9:44 AM IST

రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తల్లి మృతి చెందారు. ఆమెకు 107 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పరిగే పాపవ్వ మంగళవారం రాత్రి 11.30 గంటలకు స్వర్గస్థురాలయ్యారు. తల్లి మరణ వార్త తెలియగానే పోచారం శ్రీనివాస రెడ్డి బాన్సువాడ చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం బాన్సువాడ మండలం పోచారంలో అంత్యక్రియలు జరగనున్నాయి. స్పీకర్ తల్లి మృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఫోన్​లో శ్రీనివాస్​రెడ్డితో మాట్లాడి పరామర్శించారు.

Intro:యాంకర్ శుభకార్యానికి వెళ్లి ఇంకా కొద్ది క్షణాల్లోనే ఇల్లు చేరుకుంది అదే సమయానికి రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు

Body:ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండల కేంద్రంలోని కోదాడు ఖమ్మం జాతీయ రహదారి పైన కట్టాలమ్మ చెరువు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది నేలకొండపల్లి మండలం కేసీఆర్ కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు కుటుంబం ముదిగొండ మండలం వెంకటాపురం లోనే ఒక శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు మృతి చెందిన వారు నేలకొండపల్లి మండలం కేసీఆర్ కాలనీకి చెందిన ఆలపాటి వెంకటేశ్వర్లు తల్లి పిచ్చమ్మ కోదండరాం ప్రణయ్ అక్కడికక్కడే మృతి చెందారు మృతదేహాలను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు సంఘటన స్థలాన్ని ఖమ్మం ఏసిపి వెంకట్రావు కూసుమంచి సర్కిల్ సీఐ మురళి నేలకొండపల్లి ఎస్ఐ గౌతమ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి గుర్తుతెలియని వాహనం కనుగొంటామని తెలిపారు

Conclusion:బైక్స్ మృతుల బంధువులు
Last Updated : Feb 6, 2019, 9:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.