నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం వెల్మల్, కొండూరు గ్రామాల్లో ప్రముఖ గాయని మధుప్రియ సందడి చేశారు. బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. దసరా పండుగ సందర్భంగా బతుకమ్మ పాట చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు పాట విని తనను ఆశీర్వదించాలని కోరారు.
ఇవీ చూడండి: అలరించిన ఒడిశా సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు