భారీ మొత్తంలో అక్రమంగా రాష్ట్రం దాటిస్తున్న రేషన్ బియ్యాన్ని నిజామాబాద్ జిల్లాలో పౌర సరఫరాల అధికారులు పట్టుకున్నారు. మల్లారం వద్ద 154.35 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల నుంచి మహారాష్ట్రలోని నాందేడ్‌కు తరలిస్తుండగా పట్టుకుని, ఇద్దరిపై కేసు నమోదు చేశారు. బియ్యం తరలిస్తున్న వాహనం స్వాధీనం చేసుకున్నారు.
- ఇదీ చూడండి : కుమారస్వామి 'రాజీనామా లేఖ' వెనకున్న కథేంటీ?