నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. గాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. బలమైన గాలులకు రేకుల షెడ్లు, పూరి గుడిసెలపై కప్పులు ఎగిరిపోయాయి.
ఇవీ చూడండి: ప్రాదేశిక తీర్పు రేపే వెలువడనుంది!