నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం తడగామ సమీపంలో సుమారు ఎనిమిది అడుగుల కొండ చిలువ ప్రత్యక్షమైంది. వర్షాలు కురుస్తుండడం వల్ల అడవుల్లోంచి కొండ చిలువ గ్రామంలోకి వచ్చింది. ఆ పామును గుర్తించిన గ్రామస్థులు భయంతో వణికిపోయారు. కొందరు యువకులు ధైర్యం చేసి కర్రలతో దాన్ని చంపేశారు.
ఇవీ చూడండి: ప్రమాదకరంగా బొగత జలపాతం