ETV Bharat / state

పాలీసెట్​ కౌన్సెలింగ్​కు మొదటి రోజు 256 మంది హాజరు - etv bharath

నిజామాబాద్ జిల్లాలో పాలీసెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్​కు మొదటి రోజు 256 మంది విద్యార్థులు హాజరైనట్లు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీరామ్ కుమార్ తెలిపారు. ఈ నెల 18 వరకు కౌన్సెలింగ్​ కొనసాగుతోందని చెప్పారు.

polycet concealing in nizamabad district
పాలీసెట్​ కౌన్సెలింగ్​కు మొదటి రోజు 256 మంది హాజరు
author img

By

Published : Sep 15, 2020, 1:55 PM IST

నిజామాబాద్​లో నిర్వహిస్తోన్న పాలీసెట్​ కౌన్సెలింగ్​కు మొదటి రోజు 256 మంది విద్యార్థులు హాజరైనట్లు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీరామ్ కుమార్ చెప్పారు. ఈ నెల 18 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్​ కొనసాగుతోందని తెలిపారు. ఆన్​లైన్​లో స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతోందన్నారు.

స్లాట్ బుకింగ్ చేసుకున్నాకే సర్టిఫికెట్ల వెరిఫికేషన్​కు రావాలని విద్యార్థులకు సూచించారు. చదువుకు సంబంధించి ధ్రువ పత్రాలతో పాటు కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు వెంట తీసుకురావాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన కారు.. డ్రైవర్ సురక్షితం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.