ETV Bharat / state

'పోచారంలో వైకుంఠధామం ద్వారాన్ని వేరే చోటుకు మార్చండి'

author img

By

Published : Aug 31, 2020, 4:34 PM IST

నిజామాబాద్​ జిల్లా పోచారం గ్రామంలో నిర్మిస్తున్న వైకుంఠధామం ద్వారా నిర్మాణాన్ని తొలగించి.. వేరే చోట కట్టాలని గ్రామస్థులు డిమాండ్​ చేస్తూ ఎడ్లపల్లి మండలం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ మేరకు ఎంపీడీవోకు వినతిపత్రాన్ని సమర్పించారు.

request letter to change entrance of burial ground at pocharam to edlapalli mpdo
'పోచారంలో వైకుంఠధామం ద్వారాన్ని వేరే చోటుకు మార్చండి'

నిజామాబాద్ జిల్లా ఎడ్లపల్లి మండలం ఎంపీడీవో కార్యాలయం ఎదుట పోచారం గ్రామస్థులు ధర్నా నిర్వహించారు. పోచారం గ్రామంలో నిర్మిస్తున్న వైకుంఠధామం ముఖ ద్వారాన్ని తొలగించి.. వేరే ప్రాంతంలో నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎడ్లపల్లి ఎంపీడీవోకు వినతిపత్రాన్ని అందజేశారు.

pocharam villagers protest at edlapalli to reconstruct entrance of burial ground  at pocharam
ఎడ్లపల్లి ఎంపీడీవోకు అందజేసిన వినతిపత్రం

తాము పొలాలకు వెళ్లాలన్నా, కోతల సమయంలో కోత మెషీన్, ట్రాక్టర్లు పొలాల్లోకి వెళ్లడానికి వీలు లేకుండా ద్వారం నిర్మాణం చేపడుతున్నారని.. గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి వైకుంఠధామం ద్వారాన్ని మార్చి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

ఇదీ చదవండి:ఆన్​లైన్ ఓనం: వేడుకల్లో అబ్బురపరిచిన చిన్నారులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.