ETV Bharat / state

'తల్లిదండ్రులూ..పిల్లల్ని వాటి జోలికి పోనివ్వకూడదు' - INDURU YOUTH ASSOCIATION

విద్యార్థులు, యువత అంతర్జాల ఆటలను ఆడుతూ తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని మానసిక వైద్య నిపుణుడు, డాక్టర్ విశాల్ పేర్కొన్నారు. ఇటువంటి ప్రమాదకర ఆటలకు పిల్లల్ని దూరంగా ఉంచాలని తల్లిదండ్రులను కోరారు.

మొబైల్ గేమ్స్​తో యువత తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు
author img

By

Published : Apr 23, 2019, 7:34 PM IST

ఆన్​లైన్ ఆటలతో విద్యార్థులు, యువకులు బానిసలై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇందూరు యువత అసోసియేషన్ ఆధ్వర్యంలో "అర చేతిలో మృత్యు క్రీడలు" అనే కార్యక్రమాన్ని బాల్ భవన్​లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ విశాల్ హాజరయ్యారు. అంతర్జాల క్రీడలకు బానిసలై విద్యార్థులు చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. మొబైల్ గేమ్స్​తో యువకులు తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి సారించి అంతర్జాల ఆటల జోలికి వెళ్లకుండా చూడాలని సూచించారు.

pls keep childrens away from online games
తల్లిదండ్రులు ప్రమాదకర ఆటలకు పిల్లల్ని దూరంగా ఉంచాలి

ఇవీ చూడండి : కార్యకర్తల ముందు గండ్ర కంటతడి..!

Intro:tg_nzb_08_23_mruthyuvu_kridalu_balabavan_avb_c13 (. ) ఆన్ లైన్ గేమ్ లతో విద్యార్థులు, యువకులు బానిసలై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు . ఇందూరు యువత అసోసియేషన్ ఆధ్వర్యంలో ""అర చేతిలో మృత్యు క్రీడలు"" అనే అవగాహన కార్యక్రమాన్ని బాల్ భవన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ విశాల్ హాజరై విద్యార్థులతో మాట్లాడుతూ ఆన్ లైన్ క్రీడలతో విద్యార్థులు బానిసలై చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మొబైల్ గేమ్స్ తో యువకులు తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు . కావున తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి సారించి ఆన్లైన్ గేమ్స్ కు బానిస కాకుండా రక్షించుకోవాలి అన్నారు...byte byte.... మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ విశాల్

Body:ramakrishna

Conclusion:8106998397
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.