ETV Bharat / state

ప్రశాంతంగా ముగిసిన బోధన్​ నామినేషన్​ ప్రక్రియ - నిజామాబాద్​లో బోధన్​ మున్సిపాలిటీ

మున్సిపల్​ ఎన్నికల నామపత్రాల దాఖలుకు గడువు ముగిసింది. నిజామాబాద్​ జిల్లా బోధన్​లో పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్​ వేశారు.

nominations closed in bodhan municipality in nizamabad district
ప్రశాంతంగా ముగిసిన బోధన్​ నామినేషన్​ ప్రక్రియ
author img

By

Published : Jan 10, 2020, 7:34 PM IST

ప్రశాంతంగా ముగిసిన బోధన్​ నామినేషన్​ ప్రక్రియ

నిజామాబాద్​ జిల్లా బోధన్​లో నామినేషన్​ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. తెరాస అభ్యర్థులు.. ఎమ్మెల్యే షకీల్​ ఇంటి నుంచి భారీ ర్యాలీగా తరలివెళ్లి నామపత్రాలు సమర్పించారు.

ఈ ర్యాలీలో ఎమ్మెల్యే షకీల్​తో పాటు ఇంఛార్జి తుల ఉమ పాల్గొన్నారు. తెరాస చేపట్టిన సంక్షేమ పథకాలే పుర ఎన్నికల్లో గులాబీ అభ్యర్థులను గెలిపిస్తాయని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.

Intro:TG_NZB_09_10_NOMINATIONS_BAARI_RYAALI_AV_TS10109
()
మున్సిపల్ ఎన్నికలకు చివరిరోజు నామినేషన్ ల దాఖలు నిజామాబాద్ జిల్లా బోధన్ లో జోరుగా సాగుతున్నాయి. బోధన్ మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డులు ఉండగా, తెరాస అభ్యర్థులు ఎమ్మెల్యే షకీల్ అమీర్ ఇంటి నుండి భారీ ర్యాలీగా నామినేషన్ కేంద్రానికి వచ్చి, నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు తెరాస ఇంచార్జ్ తుల ఉమ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే మున్సిపల్ ఎన్నికలలో గెలిపిస్తాయని అన్నారు. నామినేషన్ కేంద్రం వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Body:శివ ప్రసాద్

Conclusion:9030175921
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.