నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి మొత్తం 185మంది బరిలో ఉన్నారు. 189మంది నామపత్రాలు దాఖలు చేయగా నలుగురు ఉపసంహరించుకున్నారు. తెరాస అభ్యర్థి కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ అభ్యర్థి మధుయాస్కీ గౌడ్, భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్ మధ్యపోటీ నెలకొంది.
అత్యధికంగా నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచే... - MP CANDIDATES
అత్యధికంగా నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి 185 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 189 మంది నామినేషన్లు దాఖలు చేయాగా నలుగురు ఉపసంహరించుకున్నారు.
అత్యధికంగా నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచే...
నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి మొత్తం 185మంది బరిలో ఉన్నారు. 189మంది నామపత్రాలు దాఖలు చేయగా నలుగురు ఉపసంహరించుకున్నారు. తెరాస అభ్యర్థి కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ అభ్యర్థి మధుయాస్కీ గౌడ్, భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్ మధ్యపోటీ నెలకొంది.
Intro:Body:Conclusion:
Last Updated : Apr 9, 2019, 6:20 PM IST