ETV Bharat / state

కేంద్రం నిధులివ్వలేదని అబద్ధాలు చెప్పకండి: అర్వింద్​ - నిజామాబాద్​ ఎంపీ అర్వింద్

సీఎం కేసీఆర్​పై నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వలేదనే మాటలు చెప్పొద్దని హితవు పలికారు.

కేంద్రం నిధులివ్వలేదని అబద్ధాలు చెప్పకండి: అర్వింద్​

author img

By

Published : Feb 10, 2020, 5:27 PM IST

Updated : Feb 10, 2020, 10:38 PM IST

తెలంగాణ ప్రభుత్వానికి లక్షా 52 వేల కోట్ల నిధులు కేంద్రం ఇచ్చిందని నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ తెలిపారు. ఇంకోసారి కేంద్రం ఏం ఇచ్చిందనే అబద్ధాల కోరు మాటలు మానుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​కు హితవు పలికారు. అవినీతి చేసి లలిత్​ మోదీలా పారిపోయేందుకు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదన్నారు.

కేంద్రం నిధులివ్వలేదని అబద్ధాలు చెప్పకండి: అర్వింద్​

ఇవీ చూడండి: ముఖ్యమంత్రి పుట్టినరోజుకు మొక్కలు నాటండి: కేటీఆర్​

Last Updated : Feb 10, 2020, 10:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.