ETV Bharat / state

కల్యాణలక్ష్మీ, షాద్​ముబారక్​ చెక్కుల పంపిణీ - kalyanalaxmi

నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలోని దాదాపు 725 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

కల్యాణలక్ష్మీ, షాద్​ముబారక్​ చెక్కుల పంపిణీ
author img

By

Published : Jul 9, 2019, 7:38 PM IST

నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లి మండల కేంద్రంలోని కేఎన్ఆర్ గార్డెన్​లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని 7 మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. దాదాపు 725 మంది లబ్ధిదారులకు సుమారు 7 కోట్ల 12 లక్షల రూపాయల చెక్కులు అందజేస్తున్నామని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. కేసీఆర్ ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనులు చూసి ఓర్వలేకే భాజపా నాయకులు విమర్శిస్తున్నారన్నారు.

కల్యాణలక్ష్మీ, షాద్​ముబారక్​ చెక్కుల పంపిణీ

ఇవీ చూడండి: " ఐదు రూపాయల భోజనం ఎట్లుంది పెద్దాయన.."

Intro:tg_nzb_10_09_chequela_pampinee_avb_ts10108
( ). నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలోని దాదాపు 725 మంది లబ్ధిదారులకు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలోని కెఎన్ఆర్ గార్డెన్ లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని 7 మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. దాదాపు 725 మంది లబ్ధిదారులకు సుమారు 7 కోట్ల 12 లక్షల రూపాయల చెక్కులు అందజేస్తున్నామని తెలిపారు. కేసీఆర్ ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారని, కాలేశ్వరం ప్రాజెక్టు ను 4 సంవత్సరాల్లో పూర్తి చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు.
ప్రభుత్వ అభివృద్ధి పనులు చూసి ఓర్వలేకే బిజెపి నాయకులు విమర్శిస్తున్నారని, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ లో బీజేపీ ఎంపీలు గెలిచినప్పటికీ జిల్లా కు ఏమి చేయకపోగా ప్రజలు గెలిపించారనే అహంతో కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. పక్కన ఉన్న మహారాష్ట్రలో బిజెపి ప్రభుత్వం ఉందని కానీ అక్కడ కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు వంటి పథకాలు లేవని, త్రాగు నీరు కూడా లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
byte. బాజిరెడ్డి గోవర్ధన్. ఎమ్మెల్యే, నిజామాబాద్ గ్రామీణం

Body:శ్రీకాంత్

Conclusion:TS10108

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.