..
ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ - nizamabad joint collector venkateswarlu
నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీకి సంబంధించి 38 వార్డుల ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఎన్నికల అధికారులకు సామగ్రిని పంపిణీ చేశారు. పంపిణీ కేంద్రాన్ని జిల్లా సంయుక్త కలెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు.
ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్
..
Intro:TG_NZB_06_21_ENNIKALA_SAAMAAGRI_PAMPINI_AV_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీ కి సంబంధించి 38 వార్డుల ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈరోజు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఎన్నికల అధికారులకు సామాగ్రిని పంపిణీ చేశారు. మొత్తం 151 మంది తమ భవితవ్యం తేల్చుకో నున్నారు. పంపిణీ కేంద్రాన్ని జిల్లా సంయుక్త కలెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు.
Body:శివ ప్రసాద్
Conclusion:9030175921

TAGGED:
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం