నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికపై రైతు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈసీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తున్న ఇందూరు ఎన్నికలను వాయిదా వేయాలంటూ... న్యాయస్థానాన్ని కోరారు. రెండో విడతలో నిర్వహించాలని... ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారం చేసుకోవడానికి గుర్తులు కేటాయించాలని పిటిషన్లో పేర్కొన్నారు. రైతుల వ్యాజ్యంపై మధ్యాహ్నం తర్వాత హైకోర్టు విచారణ చేపట్టనుంది.
ఇవీ చూడండి:'భార్యాబాధితుల గోడు సభలో వినిపిస్తా'