ETV Bharat / state

రైతున్నల పోరాటానికి సీపీఎం సంపూర్ణ మద్దతు - వ్యవసాయ బిల్లులపై రేపు రైతుల ఆందోళన

వ్యవసాయ బిల్లులపై రేపు చేపట్టే రైతన్నల పోరాటానికి సీపీఎం మద్దతునిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రమేశ్​బాబు తెలిపారు. వారి ఆందోళనకు సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారు.

Nizamabad District  Secretary Ramesh Babu  says  cpm support to the formers protest
రేపు చేపట్టే రైతున్నల పోరాటానికి సీపీఎం మద్దతు
author img

By

Published : Sep 24, 2020, 3:04 PM IST

ఈనెల 25న రైతన్న పోరాటాలకు సీపీఎం మద్దతు ప్రకటిస్తున్నట్లు నిజామాబాద్​ జిల్లా కార్యదర్శి రమేశ్​బాబు తెలిపారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుకు నిరసనగా 25న దేశవ్యాప్తంగా అఖిలపక్ష రైతు సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయని అన్నారు. వారి ఆందోళనకు సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారు.

వ్యవసాయ బిల్లులు పూర్తిగా కార్పొరేట్​ శక్తులకు ముఖ్యంగా అంబానీ, అదానీ కంపెనీలకు లాభం చేకూర్చే విధంగా ఉందని ఆరోపించారు. వెంటనే ఆ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: లోక్​సభ నిరవధిక వాయిదా- పార్లమెంటు సమావేశాలు పూర్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.