నిజామాబాద్ నగరంలో గాంధీ జయంతి 151వ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీ చౌక్‌లో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి.. మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేటి యువత గాంధీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ నగర కమిషనర్ జితేశ్ పాల్గొన్నారు.
- ఇదీ చూడండి: 'ఓ బాపూ నువ్వే రావాలి.. నీ సాయం మళ్లీ కావాలి'