ETV Bharat / state

ప్రాజెక్టులకై కాంగ్రెస్ నేతల పాదయాత్ర - ప్రాజెక్టులకై కాంగ్రెస్ నేతల పాదయాత్ర

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తెరాస ప్రభుత్వం వ్యవరిస్తున్న నిర్లక్ష్య ధోరణి పట్ల కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డిలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. నవంబర్​లో పాదయాత్ర చేస్తామని స్పష్టం చేశారు.

ప్రాజెక్టులకై కాంగ్రెస్ నేతల పాదయాత్ర
author img

By

Published : Aug 28, 2019, 5:09 PM IST

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు కింద చేపట్టిన పనులకు వెంటనే నిధులు విడుదల చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు కింద చేపట్టిన ప్యాకేజ్ 20, 21, 22 పనుల కోసం నిధులు విడుదల చేయకపోవడం వల్ల పనులు ముందుకు సాగడం లేదని విమర్శించారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కేటాయింపులు చేయాలని కోరారు. అలాగే ఈ ప్యాకేజ్ పనుల పరిశీలన కోసం వచ్చే నవంబర్​లో పాదయాత్ర చేస్తామని షబ్బీర్ అలీ ప్రకటించారు. ప్రాజెక్టుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణి పట్ల కాంగ్రెస్ నేత సుదర్శన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రాజెక్టులకై కాంగ్రెస్ నేతల పాదయాత్ర

ఇవీచూడండి: మద్యం మత్తులో డ్రైవర్..ముగ్గురు విద్యార్థులు మృతి

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.