ETV Bharat / state

పథకాలు, రుణాలపై బ్యాంకర్లతో కలెక్టర్​ సమావేశం - వివిధ పథకాలపై రుణాల గురించి నిజామాబాద్ కలెక్టర్​ సమావేశం

నిజామాబాద్​ జిల్లా కలెక్టర్​ సి. నారాయణ రెడ్డి.. బ్యాంకర్లు, జిల్లా అధికారులతో డీఎల్ఆర్​సీ సమావేశం నిర్వహించారు. వివిధ పథకాలపై రుణాలకు సంబంధించి కలెక్టర్​ చర్చించారు. వారంలో అన్నింటిని క్లియర్​ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

meeting on loans to schemes in nizamabad by collector
వివిధ పథకాలపై రుణాల గురించి బ్యాంకర్లతో కలెక్టర్​ సమావేశం
author img

By

Published : Sep 10, 2020, 11:05 PM IST

వివిధ పథకాలపై రుణాలకు సంబంధించి బ్యాంకర్లు, జిల్లా అధికారులతో నిజామాబాద్​ జిల్లా కలెక్టర్​ సి. నారాయణ రెడ్డి డీఎల్ఆర్​సీ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రగతి భవన్​లో వ్యవసాయ రుణాలు, కొవిడ్ లోన్స్, బ్యాంకు లింకేజీ, ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఇండస్ట్రీస్, ఫిషరీస్, డైరీ, ఆత్మ నిర్మల్ భారత్ అభియాన్ సంబంధిత లోన్లపై కలెక్టర్​ చర్చించారు.

వారంలో అన్నింటిని క్లియర్​ చేయాలని, లోన్​ వైవర్​కు.. రెన్యూవల్​కు సంబంధం లేదని నారాయణరెడ్డి పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని.. ఇందుకోసం జిల్లా అధికారులు ఎల్లప్పుడూ సహాయపడతారన్నారు. వీధి వ్యాపారుల నుంచి 17,200 అప్లికేషన్లు వచ్చాయని.. వారిలో అర్హులైన వారందరికీ త్వరితగతిన లోన్లు అందజేయాలని కలెక్టర్​ బ్యాంకర్లకు సూచించారు.

ఇదీ చూడండి : ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. రోడ్డుకు మోక్షం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.