ETV Bharat / state

కొత్తేడాదిలో పసుపు రైతులకు కేంద్రం శుభవార్త - తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు

పసుపు రైతులకు పసుపు బోర్డుకు మించిన శుభవార్తను జనవరిలో వినిపించబోతున్నామని భాజపా ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. పసుపు బోర్డును మించిన ప్రయోజనాలు ఇచ్చే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని ఆయన చెప్పారు.

nizamabad bjp mp dharmapuri arvind says that the central government will say good news for turmeric farmers
కొత్తేడాదిలో పసుపు రైతులకు కేంద్రం శుభవార్త
author img

By

Published : Dec 13, 2019, 7:32 PM IST

కొత్తేడాదిలో పసుపు రైతులకు కేంద్రం శుభవార్త

పసుపు రైతులకు... పసుపు బోర్డుకు మించిన శుభవార్తను జనవరిలో వినిపించబోతున్నామని నిజామాబాద్​ భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్​ అన్నారు. కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు.

నూతన సంవత్సరంలో పసుపు రైతులకు శుభవార్త వినిపించబోతున్నామని ఎంపీ ధర్మపురి అర్వింద్​ అన్నారు. పసుపు బోర్డును మించిన ప్రయోజనాలు ఇచ్చే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని తెలిపారు.

తెలంగాణకు ప్రతిష్ఠాత్మక ఐఐఎం, ఐఐఎస్ఈఆర్ కేటాయించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ నిశాంక్​ను కోరినట్లు అర్వింద్ తెలిపారు. రాష్ట్రంలో తర్వాత వచ్చే ప్రభుత్వం భాజపాదేనని మోదీ ధీమా వ్యక్తం చేసినట్లు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.