ETV Bharat / state

అభివృద్ధే నా లక్ష్యం - mp kavitha

నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేసిన భోజన వితరణ కార్యక్రమం విజయవంతంగా నడుస్తోందని ఎంపీ కవిత అన్నారు. ఈ కార్యక్రమానికి సన్​నెట్​వర్క్​ సహాయం అందజేసినట్లు ఆమె వెల్లడించారు.

ఎంపీ కవిత
author img

By

Published : Feb 21, 2019, 6:02 PM IST

Updated : Feb 21, 2019, 8:56 PM IST

నిజామాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గాన్ని తన శక్తిమేరకు అభివృద్ధి చేశానని ఎంపీ కవిత అన్నారు. ఎంపీ కోటాలో వచ్చే 5 కోట్ల రూపాయలతో పాటు.. ఇతర సంస్థల నుంచి వచ్చిన నిధులతో నియోజకవర్గ అభివృద్ధికి వెచ్చించినట్లు తెలిపారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్​ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులతో పాటు వారి బంధువులకు భోజన వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కోటిన్నర రూపాయలను సన్​ నెట్​వర్క్​ అందజేసినట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి:'సుభిక్షం చేస్తా'

Last Updated : Feb 21, 2019, 8:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.