ETV Bharat / state

మద్యం తాగించి... స్నేహితుడి హత్య..! - నిజామాబాద్​లో యువకుడి దారుణ హత్య

మద్యం మత్తులో స్నేహితుడిని చంపి పోలీసుల వద్ద నిందితుడు లొంగిపోయిన ఘటన నిజామాబాద్​లో చోటు చేసుకుంది. పాతకక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

murder in nizamabad; friend murder the cause of old issues
మద్యం తాగించి... స్నేహితుడిని హత్య చేసి
author img

By

Published : Feb 7, 2020, 5:34 PM IST

నిజామాబాద్ జిల్లాలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. జిల్లా కేంద్రానికి చెందిన అక్బర్, కరీం ఇద్దరు స్నేహితులు. కరీం హైదరాబాద్​లో వాచ్​మెన్​గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల తన అన్నను కలిసేందుకు నిజామాబాద్ వచ్చాడు.

మద్యం తాగించి... స్నేహితుడిని హత్య చేసి

ఇదే అదనుగా భావించిన కరీం, అక్బర్​ను మద్యం తాగేందుకు రమ్మని పిలిచి మద్యం తాగించి... కర్రతో అక్బర్​ను కొట్టి దారుణంగా హత్య చేశాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాతకక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లు ఏసీపీ శ్రీనివాస్ కుమార్ తెలిపారు.

ఇవీ చూడండి: బావను కత్తితో పొడిచిన బావమరుదులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.