ఇదీ చూడండి : కరోనా ఎఫెక్ట్: గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు
మున్సిపాలిటీల అభివృద్ధే ధ్యేయం : మంత్రి ప్రశాంత్ రెడ్డి - nizamabad today news
నిజామాబాద్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు తెరాస దక్కించుకోవడం సంతోషంగా ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్ పదవిని సొంతం చేసుకోవడం ఆనందంగా తెలిపారు. ప్రతిపక్షాలు ఎన్ని ఎత్తులు వేసినా ప్రజలు తెరాస వైపే ఉన్నారని పేర్కొన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతామని చెబుతోన్న మంత్రి ప్రశాంత్ రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖీ...
మున్సిపాలిటీల అభివృద్ధే ప్రధాన ధ్యేయం : మంత్రి ప్రశాంత్ రెడ్డి
ఇదీ చూడండి : కరోనా ఎఫెక్ట్: గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు
sample description