ETV Bharat / state

బోధన్​లో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం - Telangana Muncipall Elections news Updates

బోధన్ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ఎస్పీ కార్తికేయ పరిశీలించి.. సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. 32వ వార్డులో చిన్న గొడవ మినహా ఇతర ఎలాంటి సంఘటనలు జరగలేదని స్పష్టం చేశారు.

municipal-elections-in-bodhan-remain-calm
బోధన్​లో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం
author img

By

Published : Jan 22, 2020, 6:18 PM IST

నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను పోలీస్ కమిషనర్ కార్తికేయ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని కార్తికేయ అన్నారు. బోధన్​ 32వ వార్డులో చిన్న గొడవ మినహా ఇతర ఎలాంటి సంఘటనలు జరగలేదని స్పష్టం చేశారు.

బోధన్​లో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం

ఇవీ చూడండి: ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థుల మధ్య ఘర్షణ

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.