ETV Bharat / state

వసతిగృహ ఉద్యోగి సాంఘిక సంక్షేమ శాఖకు అటాచ్ - ఈటీవీ కథనానికి స్పందన

నిజామాబాద్​లోని ఇందల్వాయి వసతి గృహంలో మద్యం సేవించి విద్యార్థులను కొట్టి దుర్భాషలాడిన పొరుగు సేవల ఉద్యోగిపై అధికారులు చర్యలు ప్రారంభించారు. సదరు ఉద్యోగి విట్టల్​ను సాంఘిక సంక్షేమ శాఖకు అటాచ్​ చేశారు.

ఈటీవీ కథనానికి స్పందన
author img

By

Published : Aug 26, 2019, 11:43 PM IST

ఈటీవీ కథనానికి స్పందన... వసతిగృహంలో విచారణ

నిజామాబాద్​లోని ఇందల్వాయి సంక్షేమ​ వసతిగృహంలో విద్యార్థులతో సిబ్బంది అనుచిత ప్రవర్తనపై "ఈటీవీ, ఈటీవీ భారత్" కథనాలకు అధికారులు స్పందించారు. ఈ మేరకు ఎంపీడీవో రాములు నాయక్​, స్థానిక సర్పంచ్​ ప్రజా ప్రతినిధులతో కలిసి వసతి గృహాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. మద్యం సేవించి విద్యార్థులను దుర్భాషలాడిన పొరుగుసేవల ఉద్యోగి విట్టల్​ను సాంఘిక సంక్షేమ శాఖకు అటాచ్​ చేశారు. ఘటనపై తోటి సిబ్బంది, విద్యార్థులు గ్రామస్థులను విచారించారు. అయితే గతంలో విట్టల్​ వ్యవహారం తన దృష్టికి వచ్చినప్పుడు అతన్ని మందలించానని వార్డెన్​ అధికారులకు తెలిపారు. మరోసారి నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎంపీడీవో వార్డెన్​ను హెచ్చరించారు.

ఇదీ చూడండి : భూ సమస్యలపై ప్రజావాణికి అర్జీలు

Intro:TG_NLG_81_26_ganesh_utsavalu_police_suchanalu_ab_TS10063

contributor : k.Gokari
center :Nalgonda (Miryalaguda)
()

డీజే, ఫ్లెక్సీలు, టెంట్ హౌస్ కమిటీల వారితో గణేష్ ఉత్సవాలను పురస్కరించుకొని తగు సూచనలు, జాగ్రత్తలు తెలియజేశారు మిర్యాలగూడ డి.ఎస్.పి.

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గణేష్ ఉత్సవాలు పురస్కరించుకొని మిర్యాలగూడ డిఎస్పి డిజె, ఫ్లెక్సీలు, టెంట్ హౌస్ వారితో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఉత్సవాలలో ఎలాంటి గొడవలు జరగకుండా గా తగు జాగ్రత్తలు వివరించారు. ఫ్లెక్సీలలో ఇతరులను కించపరిచే విధంగా ఫ్లెక్సీ లను తయారు చేయకూడదని మిర్యాలగూడ డిఎస్పి తెలియజేశారు. డీజే వారితోనూ పోలీసు వారి అనుమతి లేనిదే డీజే లు ఎక్కడ వాడకూడదని సూచనలు ఇచ్చారు. టెంట్ హౌస్ వారితో గణేష్ మండపం ఏర్పాటు చేసినప్పుడు పోలీసువారికి తెలియజేయాల్సిందిగా చెప్పారు. అంతకుముందు సూచనలు పుస్తకాన్ని మిర్యాలగూడ డిఎస్పి ఆవిష్కరించారు. గణేష్ ఉత్సవాలకు తగు సూచనలు తెలియజేశారు.

బైట్స్........... మిర్యాలగూడ డిఎస్పి పి. శ్రీనివాస్.

Body:నల్గొండ జిల్లా

Conclusion:మిర్యాలగూడ పట్టణం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.