ETV Bharat / state

ఆర్టీసీ సమ్మె తెరాస పతనానికి నాంది: ఎంపీ ధర్మపురి - MP Dharmapuri Arvind criticizes Chief Minister KCR

రాష్ట్రంలో పాలన స్తంభించిపోయిందని ఎంపీ ధర్మపురి అర్వింద్​ ఆరోపించారు. ముఖ్యమంత్రి నిర్ణయాలతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆర్టీసీ సమ్మె తెరాస పతనానికి నాంది: ఎంపీ ధర్మపురి
author img

By

Published : Nov 5, 2019, 7:24 PM IST

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా 50 వేల మంది కార్మికుల జీవితాలతో ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆటలాడుతున్నారని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ ఆరోపించారు. నియంత ప్రభుత్వ పాలనకు చరమగీతం పాడేందుకు.. ముఖ్యమంత్రి కేసీఆర్​ను గద్దె దించేందుకు ప్రజలు సన్నద్ధం కావాలని సూచించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేకుంటే మాజీ ఎంపీ కవితకు పట్టిన పరిస్థితే వస్తుందని హెచ్చరించారు. ఇకనైనా ఫామ్​హౌజ్​ను వదిలి బయటకు రావాలన్నారు.

ఆర్టీసీ సమ్మె తెరాస పతనానికి నాంది: ఎంపీ ధర్మపురి
ఇదీ చూడండి: ఎడ్ల బండిని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

TG_NZB_11_05_MP_PC_AVB_TS10123 Nzb. U ramakrishna 8106998398 ఆర్టీసీ సమ్మె తెలంగాణ రాష్ట్ర సమితి పతనానికి పతనానికి నాంది.. ఎంపీ ధర్మపురి అరవింద్ జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ సమావేశం అనంతరం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ... ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా 50 వేల కార్మికుల జీవితాలతో కెసిఆర్ ఆటలు ఆడుతున్నాడని పేర్కొన్నారు... రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించిపోయింది.. నియంత ప్రభుత్వ పాలనను భరించలేక ప్రజలు తిరుగుబాటు సన్నద్ధం అవుతున్నారు.. ఇకనైనా కెసిఆర్ మేల్కోవాలి... లేదంటే నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత కు పట్టిన గతే తండ్రి కొడుకులు కూడా పడుతుందని ఎంపీ హెచ్చరించారు.. రాష్ట్రంలో ప్రజా లకు ఉద్యోగులకు భద్రత ల లేదన్నారు.. కెసిఆర్ ఇకనైనా ఫాంహౌస్ నుండి బయటికి వచ్చి చూడాలని ఆయన కోరారు...byte Byte.... ఎంపీ ధర్మపురి అర్వింద్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.