ETV Bharat / state

మోదీ పాలన భవిష్యత్​ తరాలకు ఆదర్శం: ఎంపీ అర్వింద్​ - నిజామాబాద్ జిల్లా

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని నిజామాబాద్​ జిల్లాలో ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆధ్వర్యంలో సేవా సప్తహా కార్యక్రమం నిర్వహించారు.

మోదీ పాలన భవిష్యత్​ తరాలకు ఆదర్శం: ఎంపీ అరవింద్​
author img

By

Published : Sep 15, 2019, 12:52 PM IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 69వ జన్మదినాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లిలోని మానవత సదన్​లో ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆధ్వర్యంలో సేవా సప్తహా కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు దుస్తులు, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. మోదీ పాలన భవిష్యత్తు తరాల వారికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.​ ప్రపంచ దేశాలు నేడు భారత్ వైపు చూస్తున్నాయని, దేశంలో పేదరిక నిర్మూలనకు ప్రధాని కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, కార్యవర్గ సభ్యులు బస్వా లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

మోదీ పాలన భవిష్యత్​ తరాలకు ఆదర్శం: ఎంపీ అర్వింద్​

ఇదీ చూడండి:క్యాబ్​ డ్రైవర్​ వేధింపులపై ఎంపీ సుప్రియ ఫిర్యాదు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.