ETV Bharat / state

అధికారుల తప్పిదం.. ఓటర్లకు కష్టకాలం.. - MLC POLLING

ఆదిలాబాద్​ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారుల తప్పిదం వల్ల ఓటర్లు అయోమయానికి గురయ్యారు. ఓటు వేయడానికి వచ్చిన పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారుల తప్పిదం
author img

By

Published : Mar 22, 2019, 3:28 PM IST

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారుల తప్పిదం
ఆదిలాబాద్​ జిల్లాలో ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల పోలింగ్ నిర్వహణలో అధికారుల తప్పిదం వల్ల ఓటర్లకు ఇబ్బందిగా మారింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టభద్రులకు 72, ఉపాధ్యాయులకు 61 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఆదిలాబాద్​లో ఉపాధ్యాయులు, పట్టభద్రులకు కలిపి 13 కేంద్రాలు ఏర్పాటు చేయగా... ఓటర్లు అయోమయానికి గురయ్యారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.