తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. అనుచరులు, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డికి కరోనా పాజిటివ్ తేలగానే.... యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై వీడియో సందేశం పంపారు.
ఇదీ చూడండి: విద్యుత్ బిల్లులపై సీఎం కేసీఆర్‌కు జీవన్‌రెడ్డి లేఖ