ETV Bharat / state

కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి ప్రశాంత్​రెడ్డి...!

ముఖమంత్రి కేసీఆర్ రెండేళ్ల కాలంలోనే అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారని మంత్రి ప్రశాంత్​రెడ్డి తెలిపారు. శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు వరద కాలువ వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం రైతులతో ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ... మధ్యలో మంత్రి ప్రశాంత్​రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.

MINISTER VEMULA PRASHANTH REDDY GETS EMOTIONAL WHEN HE VISITS SRSP PROJECT
author img

By

Published : Sep 10, 2019, 5:47 PM IST

రెండేళ్ల వ్యవధిలోనే కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను శ్రీరాంసాగర్​కు తరలించామని మంత్రి ప్రశాంత్​రెడ్డి పేర్కొన్నారు. వరద నీటి మల్లింపు, వినియోగంలో... సీఎం కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారని కొనియాడారు. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాలువ వద్ద కాళేశ్వరం జలాలకు మంత్రి పూజలు చేశారు. సీఎం కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. రైతులకు సాగు నీటి విషయంలో ఎన్ని కోట్లు ఖర్చయినా... వెనుకాడే ప్రసక్తి లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తూ... భావోద్వేగానికి గురయ్యారు. ఈ ప్రాజెక్టు కోసం సీఎం కేసీఆర్​తో​ ఎంత కష్టపడ్డారో తనకు తెలుసునని... వందల మంది ఇంజినీర్లు ఆహోరాత్రులు నిద్రలేకుండా శ్రమించారని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.

భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి ప్రశాంత్​రెడ్డి...!

ఇవీ చూడండి: తోట రాముడు... ఇంట్లో కేటీఆర్ శ్రమదానం!

TG_NZB_03_10_SRSP_MINISTER_TOUR_AVB_3180033 REPORTER: SRISHYLAM.K, CAMERA: MANOJ (Note: 3G లో వచ్చిన ఫీడ్ వాడుకోగలరు) (. ) రెండేళ్లలోనే కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను శ్రీరాంసాగర్ కు తరలించామని... వరద నీటి మల్లింపు, వినియోగంలో కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాలువ వద్ద కాళేశ్వరం జలాలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి పూజలు చేశారు. సీఎం కేసిఆర్ చిత్రపటానికి మంత్రి పాలాభిషేకం చేశారు. కాళేశ్వరం జలాలు ప్రాజెక్టు వద్దకు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. రైతులకు సాగు నీటి విషయం లో ఎన్ని కోట్లు ఖర్చయినా వెనుకాడే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. కొత్త గవర్నర్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టును మానవ నిర్మితం గా అభివర్ణించారని గుర్తు చేశారు. ఏడాదిన్నరలో 21వ ప్యాకేజి పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పారు....bytes Bytes: ప్రశాంత్ రెడ్డి, మంత్రి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.