ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పురపోరులో జయభేరి మోగించాలని.. మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రచార వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను తెరాస కైవసం చేసుకుంటుందన్న నమ్మకంతో ఉన్నారు. పురపోరు ప్రచార వ్యూహాలు, విజయావకాశాలపై ప్రశాంత్‌రెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి.
ఇవీ చూడండి: ఇవీ చూడండి:వింటే నామినేటెడ్ పదవులు.. లేకుంటే వేటే!