నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మలేరియా నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్వో సుదర్శన్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ప్రభుత్వ ఆస్పత్రి నుంచి నగర ప్రధాన వీధుల గుండా నినాదాలు చేస్తూ వైద్య సిబ్బంది ముందుకు సాగారు. మలేరియా నివారణకు ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు డీఎంహెచ్వో సుదర్శన్. దోమల లేకుండా చేస్తేనే మలేరియా నివారణ సాధ్యమవుతుందని తెలిపారు. ఇవీ చూడండి: ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు ప్రసిద్ధ పురస్కారం
నిజామాబాద్లో మలేరియా నివారణపై అవగాహన ర్యాలీ - maleria
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామబాద్ జిల్లా కేంద్రంలో మలేరియా నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్వో సుదర్శన్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మలేరియా నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్వో సుదర్శన్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ప్రభుత్వ ఆస్పత్రి నుంచి నగర ప్రధాన వీధుల గుండా నినాదాలు చేస్తూ వైద్య సిబ్బంది ముందుకు సాగారు. మలేరియా నివారణకు ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు డీఎంహెచ్వో సుదర్శన్. దోమల లేకుండా చేస్తేనే మలేరియా నివారణ సాధ్యమవుతుందని తెలిపారు. ఇవీ చూడండి: ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు ప్రసిద్ధ పురస్కారం
(. ) ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మలేరియా నివారణ పై అవగాహన ర్యాలీ నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డి ఎం హెచ్ సుదర్శన్ హాజరై ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. మలేరియా నివారణ కి ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు దోమల నివారణ తోనే మలేరియా నివారణ నా సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం వారం లో ఒకరోజు పరిశుభ్రత దినంగా కేటాయించుకుని ఇంటి పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలి. ఇండ్ల చుట్టు నీటి నిల్వలు ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు...byte
byte.... డి ఎం హెచ్ ఓ సుదర్శన్
Body:ramakrishna
Conclusion:8106998398