ETV Bharat / state

కన్నుల పండువగా శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు - induru

నిజామాబాద్​ జిల్లా నర్సింగ్​పల్లి గ్రామంలో కొలువుదిరిన ఇందూరు తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. దేవనాథ జీయర్​ స్వామి పర్యవేక్షణలో శ్రీనివాసుని కల్యాణం కమనీయంగా సాగింది.

కన్నుల పండువగా శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు
author img

By

Published : Mar 29, 2019, 7:19 PM IST

కన్నుల పండువగా శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు
నిజామాబాద్​ జిల్లా నర్సింగ్​పల్లి గ్రామంలో ఇందూరు తిరుమల ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామి వారికి వేద పండితులు విశేష అభిషేకాలు చేశారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని పట్టు వస్త్రాలతో అలంకరించారు. ఉత్సవ విగ్రహాలతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. దేవనాథ జీయర్​ పర్యవేక్షణలో అర్చకులు స్వామివారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఇవీ చూడండి:'కేసీఆర్​, మోదీకి మోసం చేయడం బాగా అలవాటైంది'

Intro:tg_nzb_02_29_bramhothsavaalu_av_c11
( ). నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్ పల్లి గ్రామంలో ఇందూరు తిరుమల ఆలయంలో పంచమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు..
ఈ సందర్భంగా మూలవిరాట్టుకు నవవిధ విశేష అభిషేకాలు నిర్వహించిన అర్చకులు పట్టువస్త్రాలతో అలంకరించి శ్రీదేవి, భూదేవి సహిత శ్రీనివాసుని ఉత్సవ విగ్రహాలతో శోభ యాత్ర నిర్వహించి కళ్యాణ మండపంలో కొలువుదీర్చారు. శ్రీ శ్రీ శ్రీ దేవనాథ జీయర్ స్వామి పర్యవేక్షక అర్చక బృందం తో శ్రీనివాసుని కళ్యాణం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి నర్సింగ్పల్లి గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హాజరయ్యారు.

Body:నిజామాబాద్ గ్రామీణం

Conclusion:నిజామాబాద్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.