కాళోజీ 105వ జయంతిని నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ రామ్మోహన్రావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో కాళేజీ జయంతిని నిర్వహించారు. తెలంగాణ ఉద్యమాన్ని కాళోజీ కవితలు ఎంతగానో ప్రభావితం చేశాయని... అందుకే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక అధికారికంగా కాళోజీ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
నిజామాబాద్లో ఘనంగా కాళోజీ జయంతి - కలెక్టర్ రామ్మోహన్రావు
నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో కాళోజీ 105వ జయంతిని పాలనాధికారి రామ్మోహన్రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
నిజామాబాద్లో ఘనంగా కాళోజీ జయంతి
కాళోజీ 105వ జయంతిని నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ రామ్మోహన్రావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో కాళేజీ జయంతిని నిర్వహించారు. తెలంగాణ ఉద్యమాన్ని కాళోజీ కవితలు ఎంతగానో ప్రభావితం చేశాయని... అందుకే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక అధికారికంగా కాళోజీ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
sample description