నిజామాబాద్ కలెక్టరేట్ మైదానంలో ఈనాడు, ఈటీవీ తెలంగాణ, ఈటీవి భారత్ ఆధ్వర్యంలో కబడ్డీ, వాలీబాల్ క్రీడలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కబడ్డీలో 37 బాలుర జట్లు, 7 బాలికల జట్లు పోటీ పడుతున్నాయి. వాలీబాల్ క్రీడలో 31 బాలుర జట్లు, 7 బాలికల జట్లు తలపడుతున్నాయి.
ఇదీ చూడండి : హైదరాబాద్లో 4 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం