నిజామాబాద్ జిల్లా బాల్కొండ, చిట్టాపూర్‌లో గ్రామ దేవతలకు గోదావరి నది జలాలతో జలాభిషేకం నిర్వహించారు. వర్షాలు బాగా కురిసి.. పంటలు బాగా పండి.. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్థులు గోదావరి నదిలో నుంచి గంగా జలాలను బిందెలలో నింపుకుని వలగొడుగు కింద డప్పు వాద్యాలతో ఊరేగించారు. అన్ని దేవాలయాల్లోని దేవతలకు గంగా జలాలతో జలాభిషేకం చేశారు. వివిధ కుల సంఘాలు, గ్రామ కమిటీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
వర్షాలు కురవాలని జలాభిషేకం - వర్షాలు కురవాలని జలాభిషేకం
నిజామాబాద్ జిల్లాలో వర్షాలు కురవాలని జలాభిషేకం నిర్వహించారు. బాల్కొండ, చిట్టాపూర్ గ్రామాల్లో ఈ కార్యక్రమం చేపట్టారు.

జలాభిషేకం
నిజామాబాద్ జిల్లా బాల్కొండ, చిట్టాపూర్‌లో గ్రామ దేవతలకు గోదావరి నది జలాలతో జలాభిషేకం నిర్వహించారు. వర్షాలు బాగా కురిసి.. పంటలు బాగా పండి.. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్థులు గోదావరి నదిలో నుంచి గంగా జలాలను బిందెలలో నింపుకుని వలగొడుగు కింద డప్పు వాద్యాలతో ఊరేగించారు. అన్ని దేవాలయాల్లోని దేవతలకు గంగా జలాలతో జలాభిషేకం చేశారు. వివిధ కుల సంఘాలు, గ్రామ కమిటీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
జలాభిషేకం
జలాభిషేకం
Intro:Body:Conclusion: