నీటి సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జల శక్తి యోజన జాతీయ నోడల్ అధికారి నికుంజ కిశోర్ సుందరాయ్ తెలిపారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం నిజామాబాద్ వచ్చిన సుందరాయ్ కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో నీటి పొదుపు, భూగర్భ జలాల పెరుగుదలపై అవగాహన కల్పించారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు ముందుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రామ్మోహన్రావు పాల్గొన్నారు.
'కేంద్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్య అంశంగా జల సంరక్షణ' - nizamabad collector
నీటి సంరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని కేంద్ర జల శక్తి యోజన జాతీయ నోడల్ అధికారి నికుంజ కిశోర్ సుందరాయ్ విజ్ఞప్తి చేశారు.
' కేంద్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్య అంశంగా జల సంరక్షణ'
నీటి సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జల శక్తి యోజన జాతీయ నోడల్ అధికారి నికుంజ కిశోర్ సుందరాయ్ తెలిపారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం నిజామాబాద్ వచ్చిన సుందరాయ్ కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో నీటి పొదుపు, భూగర్భ జలాల పెరుగుదలపై అవగాహన కల్పించారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు ముందుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రామ్మోహన్రావు పాల్గొన్నారు.
sample description