గమనించిన గ్రామస్థులు వారికి దేహశుద్ధి చేసి మోర్తాడ్ పోలీసులకు అప్పగించారు. అందులో ఒకరు పరారయ్యాడు. నిందితులు మోర్తాడ్‌లో హెయిర్ కటింగ్ సెలూన్లో పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. మమ్మద్ షఫీ, మమ్మద్ సల్మాన్ ఉత్తర ప్రదేశ్‌కు చెందినవారు కాగా.. షేక్ వాజిత్ మోర్తాడ్‌కు చెందిన వ్యక్తి. ఈ ముగ్గురిపై దేశద్రోహం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
నిజామాబాద్‌లో దేశద్రోహం కేసు
పుల్వామాలో అమరులైన జవాన్లకు దేశం మొత్తం నివాళ్లు అర్పిస్తోంది. నిజామాబాద్‌లో మాత్రం ముగ్గురు యువకులు దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫలితంగా వారిపై దేశ ద్రోహం కింద కేసు నమోదైంది.
inda against slogans
పాకిస్థాన్‌కు మద్దతుగా భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పెట్టిన యువకులపై నిజామాబాద్ జిల్లాలో దేశ ద్రోహం కింద కేసు నమోదైంది. మోర్తాడ్‌లో దేశానికి వ్యతిరేకంగా నినదిస్తూ వీడియో రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది వాట్సాప్‌లో వైరల్ అయింది.
గమనించిన గ్రామస్థులు వారికి దేహశుద్ధి చేసి మోర్తాడ్ పోలీసులకు అప్పగించారు. అందులో ఒకరు పరారయ్యాడు. నిందితులు మోర్తాడ్‌లో హెయిర్ కటింగ్ సెలూన్లో పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. మమ్మద్ షఫీ, మమ్మద్ సల్మాన్ ఉత్తర ప్రదేశ్‌కు చెందినవారు కాగా.. షేక్ వాజిత్ మోర్తాడ్‌కు చెందిన వ్యక్తి. ఈ ముగ్గురిపై దేశద్రోహం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Intro:కార్తిక
Body:మాసోత్సవాలు
Conclusion:భద్రాద్రి రామయ్య సన్నిధిలో మాఘమాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు రేపు మాఘ పౌర్ణమి సందర్భంగా లక్ష్మణ సమేత సీతారాములకు 1000 కలశాలతో అభిషేకం నిర్వహించనున్నారు ఈ సందర్భంగా నేడు యాగశాలలో ప్రత్యేక హోమం నిర్వహించారు అనంతరం 1000 కలశాలను పేర్చి సర్వదేవతలను ఆవాహనం చేశారు కలశాలలో వివిధ నదీ జలాలు సముద్రజలం వివిధ రకాల పళ్ళ రసాలు నింపి రేపు స్వామివారి 1000 కళాశాల అభిషేకం కు ఏర్పాట్లు పూర్తి చేశారు ప్రతి ఏటా భక్త రామదాసు చేపట్టిన ఉత్సవాల్లో. భాగంగా మాఘ పౌర్ణమి ఉత్సవం సంబంధించిన వాస్తు పురుషుని చిత్రీకరించి మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు మాఘ పౌర్ణమి సందర్భంగా నేడు రేపు నిత్య కళ్యాణం నిలిపివేశారు రేపు ఉదయం 8 గంటల నుంచి పదిన్నర గంటల వరకు స్వామివారికి 1000 కలశాలతో అభిషేకం నిర్వహించనున్నారు