పీడీఎస్ రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని టాస్క్ ఫోర్స్ సిబ్బంది హెచ్చరించారు .నిజామాబాద్ రూరల్ డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. సుమారు 100 క్వింటాళ్ల బియ్యాన్ని , వేయింగ్ మిషన్ను సీజ్ చేసిన్నట్లు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ షాకీర్ అలీ తెలిపారు.
ఇదీ చూడండి: మరో తెరాస శాసన సభ్యుడికి కరోనా... గణేశ్ గుప్తాకు పాజిటివ్