ఎర్రజొన్నలతో పాటు, పసుపునకు మద్దతు ధర చెల్లించాలని, పసుపు బోర్డు ఏర్పాటు చేయించాలని రైతులు కోరారు. పెట్టిన పెట్టుబడి రాక తాము నష్టపోతున్నామని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
మంత్రి హామీ
రైతు సమస్యల పరిష్కారం కోసం తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఆందోళన చేయొద్దని విజ్ఞప్తి చేశారు.సమావేశంలో మాజీ శాసన సభాపతి కేఆర్ సురేష్‌రెడ్డి, ఇతర తెరాస నేతలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:మోదీపై పోటీకి 111మంది అన్నదాతలు సిద్ధం