ETV Bharat / state

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

నిజామాబాద్​ జిల్లా వ్యవసాయ మార్కెట్​లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గణేష్​ గుప్తా ప్రారంభించారు. రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
author img

By

Published : Oct 23, 2019, 3:16 PM IST

నిజామాబాద్​ జిల్లా వ్యవసాయ మార్కెట్​లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే గణేష్​ గుప్తా ముఖ్యఅతిథిగా హాజరై కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయిస్తే గిట్టుబాటు ధర పొందుతారని గణేష్​ గుప్తా తెలిపారు. దళారులకు ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం అమ్మకూడదని సూచించారు. కార్యక్రమంలో మెప్రా పీడీ రాములు, పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితురులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ఇదీ చదవండిః ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన గంగుల

TG_NZB_06_23_DHANYAM_KENDRAM_PRARABAM_TS10123 Manoj.. cemara Nzb u ramakrishna..8106998398.. నిజామాబాద్‌ జిల్లా వ్యవసాయ మార్కెట్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా ప్రారంభించారు. పట్టణ పేదరిక నిర్ములన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్బన్ శాసన సభ్యులు గణేష్ గుప్తా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. రైతులంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలనీ, తద్వారా గిట్టుబాలు ధర పొందుతారని ఆయన అన్నారు. దళారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యం అమ్మకూడదనీ.. వారు రైతులను సూచించారు..కార్యక్రమంలో మెప్మా పీడీ రాములు, పౌరసరఫరాల శాఖ అధికారులు, నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు. రైతులు పాల్గొన్నారు.byte Byte... నిజామాబాద్ అర్బన్ MLA గణేష్ గుప్తా...

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.