ETV Bharat / state

యేసును స్తుతిస్తూ నిజామాబాద్​లో గుడ్​ఫ్రైడే

గుడ్​ ఫ్రైడే సందర్భంగా చర్చలన్ని క్రైస్తవులతో కిటకిటలాడాయి. యేసును స్తుతిస్తూ..పాటలను ఆలపించారు. జీసస్​ త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు

author img

By

Published : Apr 19, 2019, 12:42 PM IST

చర్చిలో ప్రత్యేక ప్రార్థనులు

నిజామాబాద్ జిల్లాలో క్రైస్తవులు గుడ్ ఫ్రెడే జరుపుకున్నారు. సీఎస్​ఐ చర్చ్​, హోసన్నా మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యేసును స్తుతిస్తూ..పాటలను ఆలపించారు. జీసస్​ త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రతి క్రైస్తవుడు నిత్యం ప్రభువును స్మరించుకోవాలని పాస్టర్ సందేశం ఇచ్చారు.

చర్చిలో ప్రత్యేక ప్రార్థనులు

ఇవీ చూడండి: సీతారామ నామస్మరణతో పులకించిన ఒంటిమిట్ట

Intro:tg_nzb_00_19_good_friday_pradhanalu_av_c13
(. ) పాపుల రక్షణకై సిలువపై యేసు ప్రాణాలు వదిలిన దినం గుడ్ ఫ్రెడే.యేసు శిలువ మార్గం చెందిన సందర్భంగా క్రైస్తవులు ఉదయం నుండి చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఏసు పాటలను ఆలపిస్తూ ప్రార్థనలు చేశారు. ఏసు నామస్మరణతోనే పరలోకమున కు మార్గం కలుగుతుంది కావున ప్రతి క్రైస్తవుడు అను నిత్యం ప్రభువును స్మరించుకోవాలని పాస్టర్ తెలిపారు. నగరంలోని ని CSI చర్చ్, హోసన్నా మందిరాలకు పెద్ద ఎత్తున తపోని క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు...

Body:ramakrishna

Conclusion:8106998398
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.